- ఎన్ వేణుగోపాల్
కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లెలో యురేనియం గను ల తవ్వకం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు చేపట్టాలా లేదా అని ప్రజాభిప్రాయం సేకరించేందుకు ఏర్పాటయిన బహిరంగ విచారణ అనుకున్నట్టుగానే పులివెందుల మార్కు ప్రజాస్వామ్యం అనబడేదాన్ని నిజం చేస్తూ ‘ప్రజాస్వామికంగా’ ముగిసింది. ఈ దేశంలో అమలవుతున్నది నిజమయిన ప్రజాస్వామ్యమేననీ, ప్రజలకు తమ సమస్యలు చెప్పుకు నే, తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కునే అవకాశం ఉన్నదనీ ఇంకా ఎవరయినా నమ్ముతూ ఉంటే ఆ అభిప్రాయాలు నిజంకాదని [...]
Archive for September, 2006
ఎవరికోసమీ యురేనియం
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on September 19, 2006 | Leave a Comment »
తప్పిపోయిన ఎన్‌కౌంటర్
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on September 5, 2006 | Leave a Comment »
ఒక ఎన్‌కౌంటర్ హత్య తప్పిపోయింది. గురువారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో సిపిఐ (ఎంఎల్) జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్నను, ఆయనతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశామని యాభై ఆరుగంటల తర్వాత శనివారం సాయంత్రం పోలీసులు ప్రకటించారు. అటువంటి సందర్భాలలో వందలాదిసార్లు చేసినట్టుగా తమ అధీనంలో ఉన్నవారిని కాల్చిచంపి ఎన్‌కౌంటర్ కథ అల్లకుండా ఈ సారికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమకు చట్టబద్ధపాలన అనేది ఏడాదికోసారయినా గుర్తుకొస్తుందని చూపుకున్నారు. అయితే ఇప్పటికీ ఈ ఉదంతంలో అడగవలసిన ప్రశ్నలెన్నో [...]