ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు దారుణాలు వేరువేరుగా కనిపించినప్పటికీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఒక టి విశాఖపట్నంజిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంలో పదకొండుమంది ఆదివాసి మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు చేసిన అత్యాచారాల ఘటన. మరొకటి హైదరాబా దులో లుంబినీ పార్క్‌లోను, గోకుల్ చాట్ భండార్‌లోను పేలుళ్ళు జరిపి అమానుషంగా నలభైరెండు మంది ప్రాణాలు తీసిన దుర్ఘటన. ఇవి రెండూ భిన్నస్థాయిలవి కావచ్చు. భిన్న నేపధ్యాల నుంచి జరిగి ఉండవచ్చు. భిన్నమైన స్పందనలను కలిగిస్తుండవచ్చు. కాని మౌలికంగా [...]
Archive for August, 2007
వాకపల్లి టు లుంబిని
Posted in Andhra Jyothy, Telugu on August 29, 2007 | Leave a Comment »
ఎంత గొప్ప స్వాతంత్ర్యం!
Posted in English, Vartamaanam on August 15, 2007 | 5 Comments »
ఆరుపదులు నిండిన స్వతంత్రభారతం గురించి మురిసిపోవడానికేమున్నది? ఈ దేశ ప్రజలు ఏ ఆశలతో, కలలతో బ్రిటిష్ పాలకులను వెళ్లగొట్టే మహోజ్వలపోరాటాలు నడిపారో ఆ ఆశలన్నీ అడియాసలయిన, ఆ కలలన్నీ కల్లలయిన అరవైగ్రీష్మాలను చూసి గర్వపడడానికి ఏమున్నది?