జనవరి 11, 2008 గత శనివారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కురువృద్ధుడు జ్యోతి బసు ప్రస్తుత సమయంలో సోషలిజం సాధించడం సాధ్యం కాదని విస్పష్టంగా ప్రకటించారు. అంతకు రెండు రోజులముందే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తమ రాష్ట్రాన్ని పారిశ్రామికీకరించడానికి పెట్టుబడిదారీవిధానమే ఏకైక మార్గమని ప్రకటించారు. ఈ రెండు వ్యాఖ్యలద్వారా తమ నాయకులు సోషలిజాన్ని వదులుకున్నట్టు కాదని, పత్రికలవారు అజ్ఞానంతో అలా చిత్రించారని, తమ నాయకులు కేవలం ప్రస్తుత పరిస్థితుల పరిమితులను మాత్రమే ప్రస్తావించారని [...]
Archive for January, 2008
సోషలిజం అనివార్యం, అవసరం, సుసాధ్యం
Posted in ParamarthaSatyam, Telugu on January 19, 2008 | 3 Comments »
ఎవరికోసమీ చిన్నకారు?
Posted in ParamarthaSatyam, Telugu on January 18, 2008 | 6 Comments »
టాటా మోటర్స్ లక్ష రూపాయల చిన్నకారు నానో ను విడుదల చేయడం ఒక చరిత్రాత్మక, విప్లవాత్మక పరిణామంగా ప్రచార సాధనాలన్నీ హోరెత్తుతున్నాయి. అభిప్రాయాలు వ్యక్తీకరించగలవాళ్లందరూ, సాధారణంగా కార్ల వినియోగదారులే గనుక ఈ చిన్నకారుతో దేశం ఒక మలుపు తిరగబోతున్నదని, ఇక ఒక్క అంగవేస్తే అమెరికాతో సమానమైపోయినట్టేనని సుభాషితాలు ప్రకటిస్తున్నారు. మాట్లాడలేనివాళ్లు ఈ దేశంలో కోట్లాది మంది గనుక వాళ్లు ఈ కార్ల వరద గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. లక్ష అంటే అక్షరాలా లక్ష కాదని, నానో రహదారి [...]
సెజ్ ల రద్దులో గోవా దారి
Posted in ParamarthaSatyam, Telugu on January 4, 2008 | Leave a Comment »
ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేస్తూ, తన పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయబోనంటూ గోవా రాష్ట్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో గోవా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల ఒత్తిడివల్ల తీసుకోక తప్పని నిర్ణయం, ఒక ఆశావహమైన మార్పుకు సంకేతంగా ఉంది.
గోవా మూవ్ మెంట్ అగెనెస్ట్ సెజ్ (జి ఎం ఎ ఎస్) అనే విభిన్న సంస్థల, రాజకీయ పక్షాల ఐక్య సంఘటన గత కొద్ది కాలంగా చేస్తున్న ఆందోళన ఫలించి ప్రభుత్వం [...]