తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు

(ఈ వ్యాసం నవంబర్ 29 న కె చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష భగ్నమైన తర్వాత, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సందర్భంలో నవంబర్ 30 న రాసినది. ఆంధ్రజ్యోతి దినపత్రిక తిరస్కరించింది)

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో ఎనిమిది సంవత్సరాలుగా, వివిధ ప్రజాసంఘాల నాయకత్వంలో పదమూడు సంవత్సరాలుగా సాగుతున్న ఈ దశ ఉద్యమం నవంబర్ 29న ఒక గుణాత్మకమైన మలుపు తిరిగినట్టనిపిస్తున్నది. ‘ఎక్కడా ఒక్క బస్సు అద్దం పగలకుండా, ఒక్క చుక్క నెత్తురు చిందకుండా సాగుతున్న’ ఈ దశ ఉద్యమంలో బహుశా మొదటిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున తెలంగాణ బిడ్డల నెత్తురు చిందింది. 1969 తర్వాత మళ్లీ ఒకసారి అంత పెద్ద ఎత్తున నిర్బంధకాండ సాగుతున్నది. నలభై ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఆ నిర్బంధాన్ని ప్రతిఘటించడం కూడ కనబడుతున్నది. పాత నినాదమైన ‘ఈట్ కా జవాబ్ పత్తర్ సే’ అనకపోయినా జవాబు సరిసమానమైన భాషలోనే ఉండాలని ప్రజలు ఎక్కడికక్కడ భావిస్తున్నారు.

Read Completely >>

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu and tagged , , , , , . Bookmark the permalink.

One Response to తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు

  1. venkat bandameedi says:

    Good inspiring message to Telangana Movement.

    Jai Telangana

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s