Monthly Archives: April 2011

వీక్షణం – ఏప్రిల్ 2011 సంపాదకీయం

మిలియన్ మార్చ్, విధ్వంసం, ఎనిమిదో అధ్యాయం…   రాష్ట్రంలో ప్రజల సమస్యలు నానాటికీ తీవ్రతరమవుతుంటే, పాలకులు, రాజకీయ వ్యవస్థ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నాయి. పరిష్కరించగలిగిన సమస్యలను కూడ నానబెడుతున్నాయి. తమ సొంత ముఠా తగాదాలతో, ఆస్తుల లెక్కలలో మునిగితేలుతున్నాయి. ఇక్కడ సాగుతున్న పాలనకూ, పాలక విధానాలకూ, పాలకులకూ ప్రజల సమస్యలతో, ఆకాంక్షలతో, ఆందోళనలతో ఎంతమాత్రం … Continue reading

Posted in వ్యాసాలు, Telugu, Veekshanam | Leave a comment

వికీలీక్స్ గీటురాయి మీద మన పాలకులు

ఈభూమి ఏప్రిల్ 2011 సంచిక కోసం  ఇతర దేశాలలో ఏం జరుగుతున్నదో, అక్కడ జరిగే పరిణామాలు తమ దేశం మీద ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలని ప్రతి దేశపు ప్రభుత్వానికీ ఉంటుంది. అందుకోసం అన్ని దేశాల ప్రభుత్వాలూ ఇతర దేశాలలో వేగులను, గూఢచారులను, దళారీలను, సమాచార వనరులను ఏర్పాటు చేసుకుంటాయి. అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu | Leave a comment

కృష్ణాజలాల పంపిణీ వివాదం ఎందుకు?

వీక్షణం ఫిబ్రవరి 2011 సంచిక కోసం మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ అనే మూడు కృష్ణా నదీ పరీవాహక రాష్ట్రాలు  ఆ నదీజలాలను ఏ నిష్పత్తిలో పంచుకోవడం ఉచితమో నిర్ధారించడానికి ఏర్పడిన జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నివేదిక 2010 డిసెంబర్ 30న వెలువడింది. ఈ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందనీ, మహారాష్ట్ర, కర్నాటక లాభపడ్డాయనీ … Continue reading

Posted in వ్యాసాలు, Telugu, Veekshanam | Leave a comment

పౌరహక్కుల అవగాహనలో, నిర్మాణంలో కన్నబిరాన్

తెలుగు సమాజంలో మాత్రమే కాక మొత్తం భారత దేశంలోనే తమ హక్కులకోసం పోరాడుతున్న ప్రజలందరూ తమ న్యాయవాదిగా, సమర్థకుడిగా, ఆపద్బంధువుగా గుర్తించి, గౌరవించిన కె. జి. కన్నబిరాన్ 2010 డిసెంబర్ 30 సాయంత్రం మరణించారు. పౌరహక్కుల కోసం కె జి కన్నబిరాన్ (1929 – 2010) చేసిన అపారమైన కృషిని ఒక వ్యాసంలో అంచనా కట్టడం … Continue reading

Posted in వ్యాసాలు, Telugu | Leave a comment