Monthly Archives: June 2011

తెలంగాణ – భాషా చర్చ – కొన్ని ఆలోచనలు

తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ ఆలోచనలలో, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలలో భాగంగా చాల అవసరమైన, అర్థవంతమైన చర్చలెన్నో జరుగుతున్నాయి. ఇంతకు ముందు చర్చకు రాని ఎన్నో అంశాలలో కొత్త ఆలోచనలు, పాత ఆలోచనల సమీక్షలు, పునరాలోచనలు సాగుతున్నాయి. ఈ విశాల చర్చలో భాగంగా విరివిగా భాషా చర్చ కూడ సాగుతున్నది. దాదాపుగా చరిత్రకారులందరూ ఆమోదించిన ఆంధ్ర-తెలుగు భాషల … Continue reading

Posted in వ్యాసాలు, Telangana | Leave a comment

‘నమస్తే తెలంగాణ’కు తెలంగాణ బిడ్డ నమస్తే

తెలంగాణ హృదయావిష్కరణ వేదికకు స్వాగతం. తన ప్రజల వైభవోజ్వల జీవితానికీ, చైతన్యానికీ, ధిక్కార సంప్రదాయానికీ ప్రతిబింబంగా, ప్రతిఫలనంగా ఉండే అక్షర రంగస్థలం కోసం, రణస్థలం కోసం తెలంగాణ తరతరాలుగా తండ్లాడుతున్నది. వెయ్యి సంవత్సరాలకు పైబడిన జనజీవన ఘర్షణా వారసత్వానికీ, ఆ ఘర్షణలో వికసించిన అద్భుత సాహిత్య, కళా, సాంస్కృతిక, చారిత్రక చైతన్య వికాసానికీ అద్దం పట్టి … Continue reading

Posted in వ్యాసాలు, Telangana, Telugu | Leave a comment

The unforgettable son of Telangana

Certainly he is a Telangana Ideologue as popularly known, or TRS ideologue as derisively described, but really much more as an unforgettable son of Telangana. Prof. Kotthapalli Jayashankar (1934-2011) is indeed a blend of a rare human being, a brilliant … Continue reading

Posted in వ్యాసాలు, English | Leave a comment

సిబిఐ నమోదు చేసిన ఆజాద్ ‘హత్య’ కేసు

ఈ భూమి జూన్ 2011 సంచిక కోసం ఎప్పుడో ఒకసారైనా తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఎంత ఆలస్యంగానైనా సత్యం బయటపడుతుంది. అధికారమే నేరమై సాగేచోటకూడ, నేరస్తులు ఎప్పటికైనా బోనెక్కక, శిక్ష అనుభవించక తప్పని కాలం వస్తుంది. ఇవి శుష్క సత్యాలు కావని, ఆ దారిలో ఒక చిన్న ముందడుగు వేయడానికైనా అవకాశం ఉందని ఒక తాజా … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu | 2 Comments

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక – ప్రతి అక్షరం ప్రజాద్రోహం

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక కథ పొరపాట్లు, అబద్ధాలు, వక్రీకరణలు  ప్రతి అక్షరం ప్రజాద్రోహం తెలంగాణ ఆత్మగౌరవ వేదిక, హైదరాబాద్ ప్రచురణకర్తల మాట “తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరడమే దేశద్రోహం” అని కొంతమంది సీమాంధ్ర కాంగ్రెస్ ఎం ఎల్ ఎ లు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి పిటిషన్ ఇచ్చిన సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టడానికి,

Posted in వ్యాసాలు | Leave a comment