Daily Archives: June 28, 2011

తెలంగాణ – భాషా చర్చ – కొన్ని ఆలోచనలు

తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ ఆలోచనలలో, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలలో భాగంగా చాల అవసరమైన, అర్థవంతమైన చర్చలెన్నో జరుగుతున్నాయి. ఇంతకు ముందు చర్చకు రాని ఎన్నో అంశాలలో కొత్త ఆలోచనలు, పాత ఆలోచనల సమీక్షలు, పునరాలోచనలు సాగుతున్నాయి. ఈ విశాల చర్చలో భాగంగా విరివిగా భాషా చర్చ కూడ సాగుతున్నది. దాదాపుగా చరిత్రకారులందరూ ఆమోదించిన ఆంధ్ర-తెలుగు భాషల … Continue reading

Posted in వ్యాసాలు, Telangana | Leave a comment

‘నమస్తే తెలంగాణ’కు తెలంగాణ బిడ్డ నమస్తే

తెలంగాణ హృదయావిష్కరణ వేదికకు స్వాగతం. తన ప్రజల వైభవోజ్వల జీవితానికీ, చైతన్యానికీ, ధిక్కార సంప్రదాయానికీ ప్రతిబింబంగా, ప్రతిఫలనంగా ఉండే అక్షర రంగస్థలం కోసం, రణస్థలం కోసం తెలంగాణ తరతరాలుగా తండ్లాడుతున్నది. వెయ్యి సంవత్సరాలకు పైబడిన జనజీవన ఘర్షణా వారసత్వానికీ, ఆ ఘర్షణలో వికసించిన అద్భుత సాహిత్య, కళా, సాంస్కృతిక, చారిత్రక చైతన్య వికాసానికీ అద్దం పట్టి … Continue reading

Posted in వ్యాసాలు, Telangana, Telugu | Leave a comment