చావా కిరణ్ కు కృతజ్ఞతలు

ఇంకెదో పని మీద నా దగ్గరికి వచ్చిన చావా కిరణ్ వల్ల నా బ్లాగ్ ను నేనే నడుపుకునే అవకాశం కలిగింది. మీ బ్లాగ్ రెగ్యులర్ గా చూస్తాను. ఏకీభవించకపోయినా అంటూ ప్రారంభించిన కిరణ్ ను నా బ్లాగ్ నేను నడుపుకోలేని అజ్ఞానం గురించి చెప్పి సలహా ఇమ్మంటే పాపం అరగంట కూచుని నాకీ సులువు నేర్పి పోయారు. కృతజ్ఞతలు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

3 Responses to చావా కిరణ్ కు కృతజ్ఞతలు

 1. :) Then we hope to see more regular updates from you.

 2. yaramana says:

  వేణుగారు,
  స్వాగతం. సుస్వాగతం. ఇప్పటి కుర్రాళ్ళతో మనం పోటీ పడలేం. నేను బ్లాగ్ రాస్తున్నాను, వీలైతే చదువుకోండి.. అని నా మిత్రులకి చెబితే.. బ్లాగా? అంటే ఏమిటి? ఎలా ఓపెన్ చెయ్యాలి? వంటి ప్రశ్నలతో తల వాచిపోయింది.ఈ వయోజనవిద్యా కార్యక్రమం నిర్వహించలేని కారణాన నేను ఈ ప్రస్తావన కూడా మానుకున్నాను. మీ రచనలు ఈ బ్లాగ్లోకంలోకి విరివిగా రాగలవని ఆశిస్తున్నాను.

 3. chavakiran says:

  Kindle for PC

  Try this app to read amazon books on PC.

  Mobipocket Reader You can try this one also.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s