Archives
Visitors
- 65,365 hits
When
Themes
Monthly Archives: March 2012
ఆలోచనల గూటికి పుల్లా పుడకా
వీక్షణం ఫిబ్రవరి 2012 సంచిక కోసం సమాజంలోనూ, పుస్తకాలలోనూ, పత్రికలలోనూ, ఇతర ప్రచార సాధనాలలోనూ ఎన్నెన్నో తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన విషయాలు ఉన్నప్పటికీ, వెలువడుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఎత్తిచూపకపోవడం వల్ల వెలుగులోకి రాకుండా, ఆలోచనాపరుల దృష్టికి రాకుండా పోతున్నాయి. అటువంటి తెలుసుకోవలసిన విషయాలను మా దృష్టికి వచ్చినంతవరకు సేకరించి అందించడం ఈ శీర్షిక లక్ష్యం. ప్రజల అవగాహనల గూడును … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
1 Comment
తిరుగుబాటే కాళోజీ జీవనసూత్రం
ఆంధ్ర విద్యాలయ కళాశాల సదస్సు (2012 జనవరి) కోసం “తిరుగుబాటు మనిషి బ్రతుకు బ్రతుకనదగు బ్రతుకు బ్రతకదలచినట్టి మనిషి బ్రతుకు తిరుగుబాటు”[1]
సకల జనుల సమ్మె – నీరూ నిప్పూ
జూలూరు గౌరీశంకర్ సంకలనం కోసం ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల చరిత్రలో సకల జనుల సమ్మె ఒక అద్భుతమైన పరిణామం. నాలుగు దశాబ్దాల పోరాట క్రమంలో, ప్రత్యేకించి నమ్మకద్రోహాన్ని ప్రతిఘటిస్తున్న రెండు సంవత్సరాల వర్తమాన ఉద్యమంలో సకల జనుల సమ్మె ఒక అసాధారణమైన ప్రయత్నం. ఆ నలభై రెండు రోజుల నిరసన – … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
తెలంగాణ చరిత్రలో మలుపులు
శ్రీ గిరిజా మనోహర్ బాబు అభినందన సంచిక కోసం మరుగున పడిన, విస్మృతికీ వక్రీకరణకూ గురి అయిన తెలంగాణ చరిత్రను తవ్వితీయాలని, పునఃపరిశీలన, పునర్వాఖ్యానం, పునర్లేఖనం జరపాలనీ తపన పెరుగుతున్న చరిత్రాత్మకమైన సందర్భం ఇది. ఒక విధంగా తెలంగాణ చరిత్ర రచన పునఃప్రారంభమవుతున్న వేళ ఇది. ఈ సమయంలో ఇప్పటికి మనకు తెలిసిన తెలంగాణ చరిత్ర … Continue reading
Posted in వ్యాసాలు
8 Comments
అల్లకల్లోలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
ఈభూమి జనవరి 2012 సంచిక కోసం రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించింది. ఆ తర్వాత రవి అస్తమించని బహుళ జాతి సంస్థల సామ్రాజ్యంగా సాగుతున్న భూగోళం ఇవాళ రవి అస్తమించని సంక్షోభ ప్రపంచంగా ఉన్నది. ఈ సంవత్సరం దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలోనూ చిన్నవో పెద్దవో ఆర్థిక సంక్షోభాలు … Continue reading
Posted in వ్యాసాలు, Ee Bhoomi
Leave a comment
ప్రజా ఉద్యమాలు – పాలకుల స్పందన
వీక్షణం జనవరి 2012 సంచిక కోసం ఇవాళ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక ప్రజాసమూహం, ఏదో ఒక సమస్య మీద ఆందోళనకు దిగకుండా క్షణం కూడ గడవడం లేదు. ఏ రోజున ఏ క్షణాన పరిశీలించినా దేశ జనాభాలో అత్యధికులు ఏదో ఒక సమస్యపై ఆందోళన చెందుతూ ఉండడం, వారిలో కొందరైనా ఆ … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
2 Comments
Telugu Identity in Telangana – Fusion and Fissures
In search of its linguistic identity, Telugu intelligentsia in Hyderabad decided enthusiastically to set up Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam, the first Telugu library in the city, in 1901. Between the establishment of this library and the formation of … Continue reading
Posted in వ్యాసాలు
9 Comments
ఆలోచనల గూటికి పుల్లా పుడకా
సమాజంలోనూ, పుస్తకాలలోనూ, పత్రికలలోనూ, ఇతర ప్రచార సాధనాలలోనూ ఎన్నెన్నో తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన విషయాలు ఉన్నప్పటికీ, వెలువడుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఎత్తిచూపకపోవడం వల్ల వెలుగు లోకి రాకుండా, ఆలోచనాపరుల దృష్టికి రాకుండా పోతున్నాయి. అటువంటి తెలుసుకోవలసిన విషయాలను మా దృష్టికి వచ్చినంతవరకు సేకరించి అందించడం ఈ శీర్షిక లక్ష్యం. ప్రజల అవగాహనల గూడును సుస్థిరంగా నిర్మించడానికే ఈ పుల్లా … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
చంద్రబాబు నోట చరిత్ర మాట!!
నమస్తే తెలంగాణ కోసం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నోట చరిత్ర అనే మాట వెలువడడమా? ఎంత అపచారం! నవంబర్ 1న ఎన్ టి ఆర్ భవన్ లో రాష్ట్రావతరణ దినోత్సవ పతాకావిష్కరణ తర్వాత ఆయన చరిత్ర చెప్పడానికి ప్రయత్నించారట. “మూడు వేల సంవత్సరాల తెలుగు వారి చరిత్రలో తెలుగు ప్రజలు విడిపోయి ఉన్నది … Continue reading
Posted in వ్యాసాలు, Namasthe Telangana
1 Comment