Archives
Visitors
- 66,572 hits
When
March 2023 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Themes
Category Archives: వ్యాసాలు
ఒక కన్నీటి చుక్క, ఒక కొవ్వొత్తి, ఒక ప్రతీకార ప్రకటన సరిపోతాయా? ఎన్ని పాతర్ల లోతు నుంచి మారాలి మనం?!
ఈభూమి జనవరి 2013 సంచిక కోసం డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అమానుష కృత్యం, ఇరవై మూడేళ్ల యువతిపై ఆమె స్నేహితుడి ముందే బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం, ఆమెపై, ఆమె స్నేహితుడిపై దౌర్జన్యం, ఇనుప చువ్వలతో, ఇతర సాధనాలతో ఆమె కడుపు మీద, మర్మావయవాలలో పొడిచిన భయంకరమైన హింస, ఇద్దరినీ … Continue reading
Posted in వ్యాసాలు, Ee Bhoomi
2 Comments
నేపాల్ మావోయిస్టుల దారి ఎటు?
వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం పది సంవత్సరాల సాయుధ పోరాటంతో దేశవ్యాప్త అధికారానికి చేరువ అయిన నేపాల్ మావోయిస్టుల పట్ల ప్రపంచవ్యాప్తంగానే ఆసక్తి, ఆదరణ వెల్లువెత్తాయి. భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కూడ చాల మంది ప్రగతిశీలవాదులు, విప్లవ సానుభూతిపరులు నేపాల్ విప్లవాన్ని సగౌరవంగా ప్రశంసించారు. పదహారు వేలమంది కార్యకర్తలు, ప్రజలు అమరులైనప్పటికీ, వెనుకబడిన దేశాలలో … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
1 Comment
పాలస్తీనా రక్తాశ్రుసిక్త విషాద గాథ
పాలస్తీనా లోని గాజా నగరం మీద ఇజ్రాయెల్ వైమానిక దళం నవంబర్ 14న జరిపిన దాడిలో గాజాను ప్రస్తుతం పాలిస్తున్న హమస్ సైనిక నాయకుడు అహ్మద్ జబారీ మరణించాడు. అప్పటినుంచి నవంబర్ 21 న ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగేవరకూ వారం రోజుల పాటు ఇజ్రాయెల్ దాడులు, హమస్ ప్రతిదాడులతో గాజా దద్దరిల్లిపోయింది. ఈ … Continue reading
ఒబామా గెలుపు ఎవరికి మేలు?
వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం అమెరికా అధ్యక్షుడుగా బారక్ హుసేన్ ఒబామా మొదటిసారి గెలిచినప్పుడు వీక్షణం 2008 డిసెంబర్ సంచికలో ‘ఒబామా మార్పు తేగలడా?’ అని సంపాదకీయ వ్యాఖ్య రాశారు. ఇప్పుడు ఒబామా రెండోసారి గెలిచిన సందర్భంగా ఆ వ్యాఖ్యను యథాతథంగా గుర్తు తెచ్చుకోవడం అవసరం. “రెండువందల ముప్పై సంవత్సరాల తర్వాత, నలభైముగ్గురు అధ్యక్షులతర్వాత … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
నేరం – శిక్ష – బాల్ ఠాక్రే – అజ్మల్ కసబ్
వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం ముంబైలో నాలుగు సంవత్సరాల కింద 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు “పాకిస్తాన్-ప్రేరేపిత తీవ్రవాదులు” జరిపిన బాంబు దాడులలో, కాల్పులలో 164 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఆ నేరానికి పాల్పడిన వారిలో సజీవంగా దొరికిన ఒకే ఒక్క వ్యక్తి అజ్మల్ కసబ్ అనే … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
భారత్ – చైనా యుద్ధం 1962 – నిజానిజాలు
వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం దేశ అంతర్గత విధానాల గురించి ప్రభుత్వాలను, పాలకవర్గాలను ఎంతో తీవ్రంగా విమర్శించే వారికి కూడ విదేశాంగ విధానం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడలేని దేశభక్తీ ఆవరిస్తుంది. అంతర్గత విధానాలలో ప్రభుత్వాలు, పాలకవర్గాలు చెప్పేవన్నీ అబద్ధాలే అని కచ్చితంగా నమ్మేవాళ్లు కూడ, విదేశాల విషయంలో, ముఖ్యంగా యుద్ధాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు, … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
1 Comment
వాద్రా, గడ్కరీ…బందిపోట్లదే ఈ రాజ్యం!
వీక్షణం నవంబర్ 2012 సంపాదకీయం ప్రస్తుత అధికార కూటమి అధ్యక్షురాలు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఎన్ని అక్రమ లావాదేవీలతో, కుంభకోణాలతో సంబంధం ఉన్నదో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఎన్ని వందల ఎకరాలు, వందలకోట్ల రూపాయల ఆస్తులు పోగుచేసుకున్నాడో బైటపడుతున్నది. అంతకు ముందు కాంగ్రెస్ కు చెందిన కేంద్ర, … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
చౌరస్తాలో తెలంగాణ ఇంకెన్నాళ్లు?
వీక్షణం నవంబర్ 2012 సంచిక కోసం తెలంగాణ ప్రజా బాహుళ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో సెప్టెంబర్ 30న విజయవంతమైన తెలంగాణ మార్చ్ మరొకసారి తేటతెల్లం చేసింది. ప్రభుత్వం వైపు నుంచీ, పోలీసుల వైపు నుంచీ పెద్ద ఎత్తున నిర్బంధకాండ అమలయినా, ప్రధాన తెలంగాణ పార్టీ సంపూర్ణంగా సహకరించకపోయినా, అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
సంస్కరణల మొదటి దశ పెనం మీద, రెండో దశ పొయ్యిలోకా, చితి మీదికా?
ఈభూమి నవంబర్ 2012 సంచిక కోసం దేశ రాజకీయార్థిక విధానాలలో సంస్కరణల పేరుతో జరుగుతున్న బందిపోటు దోపిడీ మొదటి దశ ఇరవై సంవత్సరాలు గడిచి, ఇప్పుడు రెండో దశ ప్రారంభించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు పది సంవత్సరాలుగా రెండో దశ సంస్కరణలు ప్రారంభించాలని బహుళజాతి సంస్థలు, దేశదేశాల సంపన్నులు, దేశంలోని దళారీలు, వారి ప్రచార … Continue reading
Posted in వ్యాసాలు, Ee Bhoomi
Leave a comment
మహాజనాద్భుతం సాగరహారం
కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపువూతుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం … Continue reading
Posted in వ్యాసాలు, Namasthe Telangana
2 Comments