Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరివూతాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవడానికి పాలకవర్గాలు అన్నిరకాల కుటిల ప్రయత్నాలూ సాగిస్తున్నాయి. అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ అవరోధాలు ఒక్క పాలకపక్షం నుంచి మాత్రమే కాదు, పాలకవర్గ భావజాలాన్ని తెలిసో తెలియకో నింపుకున్న అన్ని రాజకీయపక్షాలూ, అధికారవర్గమూ, బుద్ధిజీవులూ కూడ … Continue reading

Posted in వ్యాసాలు, Namasthe Telangana | Leave a comment

గ్రామ అధ్యయనాల పద్ధతులు

సామాజిక శాస్త్రాల అధ్యయనాలు గ్రామాలను అధ్యయనం చేసే పద్ధతులు, పరికరాలు సామాజిక శాస్త్రాలలో గత శతాబ్దంలో విస్తృతంగా అభివృద్ధి అయ్యాయి. యూరపియన్ వలసవాద ప్రభుత్వాల పాలనా అవసరాల కొద్దీ కొంత, విశ్వవిద్యాలయాల విద్యా పరిశీలనలలో భాగంగా కొంత వివిధ దేశాలలోని ఆదిమ జాతులను పరిశీలించే మానవ శాస్త్రం (ఆంత్రొపాలజీ), సమాజ నిర్మాణాన్ని పరిశీలించే సమాజ శాస్త్రం … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

వీక్షణం – జూలై 2012 సంపాదకీయం

వానలు లేవు, విత్తనాలు లేవు, మద్యం మాత్రం పుష్కలం!   ఇది రాసే సమయానికి వానకాలం ప్రవేశించి ఇరవై రోజులు అవుతున్నది. అంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వానలు పడి, వాగులూ వంకలూ పారి, చెరువులు నిండి, ఏరువాక సాగి, దుక్కులు దున్ని, విత్తనాలు చల్లి, ముమ్మరంగా వ్యవసాయ పనులు నడుస్తుండవలసిన స్థితి. కాని … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

మళ్లీ 1991, మళ్లీ మన్మోహన మాయాజాలం!

ఈభూమి జూలై 2012 కోసం  ఆర్థిక సంస్కరణలకు, నూతన ఆర్థిక విధానాలకు దారితీసిన 1991 సంక్షోభం పునరావృతమవుతోందా? దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనా విధానాలలో పెనుమార్పులకు నాంది పలికిన 1991 నాటి కాలం మళ్లీ వస్తోందా? ఆర్థిక మంత్రిగా డా. మన్మోహన్ సింగ్ వంటి ప్రపంచ బ్యాంకు ఏజెంటును నియమించవలసిందే అని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

ఆలోచనల గూటికి పుల్లా పుడకా

వీక్షణం జూలై2012 సంచికకోసం సమాజంలోనూ, పుస్తకాలలోనూ, పత్రికలలోనూ, ఇతర ప్రచార సాధనాలలోనూ ఎన్నెన్నో తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన విషయాలు ఉన్నప్పటికీ, వెలువడుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఎత్తిచూపకపోవడం వల్ల వెలుగులోకి రాకుండా, ఆలోచనాపరుల దృష్టికి రాకుండా పోతున్నాయి. అటువంటి తెలుసుకోవలసిన విషయాలను మా దృష్టికి వచ్చినంతవరకు సేకరించి అందించడం ఈ శీర్షిక లక్ష్యం. ప్రజల అవగాహనల గూడును సుస్థిరంగా నిర్మించడానికే ఈ పుల్లా … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | 1 Comment

తెలంగాణ నవల – విప్లవోద్యమం

సామాజిక సంచలనాలు సాహిత్యానికి ముడిసరుకును అందించడం, సాహిత్యంలో వస్తుశిల్పాల  విస్తరణకూ అభివృద్ధికీ దోహదం చేయడం, తిరిగి ఆ సాహిత్యరచనలు సామాజిక సంచలనాలకు ప్రేరణగా నిలవడం, ఈ పరస్పర ప్రభావాల, అన్యోన్య చర్య-ప్రతిచర్యల పరిణామం సామాజిక సాహిత్య చరిత్రలో సాధారణమైన విషయమే. ఈ సాధారణ నిర్ధారణకు ఒక ప్రతిఫలనంగా తెలంగాణలో సాగిన విప్లవోద్యమానికీ, తెలంగాణ నవలకూ మధ్యగల … Continue reading

Posted in వ్యాసాలు, Telugu | 3 Comments

రాష్ట్రపతి ఎన్నిక – తెలంగాణ ప్రబోధం

నమస్తే తెలంగాణ కోసం రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవ రెడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వి వి గిరికి వేయమని కాంగ్రెస్ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969లో పిలుపునిచ్చారు. పార్టీ ప్రతినిధిని తిరస్కరించి, అంతరాత్మ ప్రబోధానికి అనుకూలంగా వోటు వెయ్యమని సహచర పార్టీ సభ్యులను … Continue reading

Posted in వ్యాసాలు, Namasthe Telangana, Telugu | Leave a comment

ఒకవైపు వాగాడంబరం మరొకవైపు ప్రజావ్యతిరేకత

సాక్షి దినపత్రిక కోసం అర్థశాస్త్రవేత్తలు ఒకేవాక్యంలో ఒకవంక అని ఒక విషయం, మరొకవంక అని మరొక విషయం చెపుతారని అర్థశాస్త్రం మీద ఒక ప్రఖ్యాత పరిహాసం ఉంది. భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి అర్థశాస్త్రం తెలుసునో లేదో గాని ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒకవంక వాగాడంబరమూ, మరొకవంక ప్రజావ్యతిరేకతా నిండా ఉన్నాయి. శుక్రవారం … Continue reading

Posted in వ్యాసాలు, Sakshi | Leave a comment

ప్రపంచానికి మేడేనిచ్చిన నేల…

For Namasthe Telangana నూట ఇరవై ఆరు సంవత్సరాల కింద మొట్టమొదటిసారి ఎనిమిది గంటల పని దినం కోరుతూ పోలీసు కాల్పులలో మరణించిన కార్మికుల నెత్తుటితో తడిసిన నేల. ఒరిగిపోయిన వీరుడి చొక్కానే ధిక్కార పతాకగా ఎగరేసి ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన నేల. వాక్సభాస్వాతంత్ర్యాలను అణచదలచిన అధికారవర్గాల మీద బాంబులతో సవాల్ విసిరిన నేల.

Posted in వ్యాసాలు, Namasthe Telangana | Leave a comment

యాన్ మిర్డాల్ తో ఇష్టాగోష్ఠి

వీక్షణం ఏప్రిల్ 2012 సంచికకోసం  యాన్ (ఇంగ్లిష్ లో జె ఎ ఎన్ అని రాస్తారు గాని స్వీడిష్ లో యాన్ అని ఉచ్చరిస్తారు) మిర్డాల్ భారత ప్రజలకు చిరకాల మిత్రుడు. స్వీడన్ లోని స్టాక్ హోం లో 1927లో పుట్టిన యాన్ మిర్డాల్ యువకుడిగా నాజీ వ్యతిరేక యువజన సంఘాల సభ్యుడిగా, మార్క్సిస్టుగా మారి … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment