Category Archives: Ee Bhoomi

వికీలీక్స్ గీటురాయి మీద మన పాలకులు

ఈభూమి ఏప్రిల్ 2011 సంచిక కోసం  ఇతర దేశాలలో ఏం జరుగుతున్నదో, అక్కడ జరిగే పరిణామాలు తమ దేశం మీద ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలని ప్రతి దేశపు ప్రభుత్వానికీ ఉంటుంది. అందుకోసం అన్ని దేశాల ప్రభుత్వాలూ ఇతర దేశాలలో వేగులను, గూఢచారులను, దళారీలను, సమాచార వనరులను ఏర్పాటు చేసుకుంటాయి. అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu | Leave a comment

మన్మోహన మాయాజాలం

ఈభూమి మార్చ్ 2011 సంచిక కొరకు ‘మంచోడు మంచోడు అంటే మంచం విరగ్గొట్టాడు’ అని సామెత. తరతరాల వివేకం నిక్షిప్తమైన ఆ మాటను ఈ దేశ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ అక్షరాలా నిజం చేస్తున్నారు. క్షీరసాగర మథనంలో సమానపాత్ర వహించిన రెండు పక్షాలలో ఒక పక్షానికి ఫలితం ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి పురాణదేవతలు విష్ణుమూర్తి చేత … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

భారత పైరవీస్వామ్యం గురించి రాడియా నిజాలు

ఈభూమి జనవరి 2011 సంచిక కోసం ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని ఇంతకాలమూ అలవాటు పడిన గప్పాలు కొట్టడం ఇకనైనా ఆపాలి. ఒంటిమీద నూలుపోగు లేని చక్రవర్తి ధరించిన దేవతావస్త్రాలు “బాగున్నాయం”టే “మహా బాగున్నాయ”ని అరవై సంవత్సరాలుగా సాగుతున్న వందిమాగధ అబద్ధ స్తోత్రాలు ఇప్పటికైనా కట్టిపెట్టాలి. ఈ దేశంలో పాలన ఎలా సాగుతున్నదో అక్షరాలా … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 2 Comments

తిండిగింజలు వ్యర్థమయ్యే పందికొక్కుల రాజ్యం

ఈభూమి అక్టోబర్ 2010 సంచిక కోసం ఆకలిగొన్నవారికి కావలసిన తిండి దొరకక చనిపోవడం, దొరల గుమ్ముల్లో, గరిసెల్లో తిండిగింజలు ముక్కిపోవడం, పందికొక్కులకు ఆహారం కావడం చాలమందికి చాల సంవత్సరాలుగా తెలిసిన కథే. ‘అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ డెబ్బై సంవత్సరాల కింద రాసినది ఆ స్థితి గురించే. ఆరోజుల్లో ఆ … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 6 Comments

భూబకాసురుల కొత్త ఎత్తుగడ ప్రత్యేక దోపిడీ మండలాలు

ఈభూమి సెప్టెంబర్ 2010 కోసం ఆంధ్ర ప్రదేశ్ దేశంలోని చాల రాష్ట్రాల కన్న ఎక్కువ ప్రత్యేక ఆర్థిక మండలాలతో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 108 ప్రత్యేక ఆర్థిక మండలాలతో మొదటి స్థానంలో ఉండగా, 106 ప్రత్యేక ఆర్థిక మండలాలతో ఆంధ్రప్రదేశ్ ఆ స్థానాన్ని చేరడానికి పోటీపడుతోంది. ఇలా ప్రత్యేక ఆర్థిక మండలాలను … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

ఖనిజ సంపదల కాణాచి మన మాతృభూమి ఏ ఘనుల బొక్కసాలకీ గనుల సంపద?

ఈభూమి మాసపత్రిక ఆగస్ట్ 2010 సంచిక కోసం “అల్యూమినియం వాడకంలో, బాక్సైట్ నుంచి అల్యూమినాను రాబట్టడంలో పరిశ్రమ ఎంత నైపుణ్యం సంపాదించినా బాక్సైట్ లేకుండా అల్యూమినియం తయారు చేయడం సాధ్యం కాదు. అల్యూమినియం లేకుండా విమానం తయారు చేయడం సాధ్యం కాదు. మరి అమెరికా వాడే బాక్సైట్ లో 80 నుంచి 90 శాతం విదేశీ … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu | 2 Comments

చిన్నారి దేశంలో ప్రకృతి బీభత్సం

అది మనకు సుదూరమైన దేశమే కావచ్చు. ప్రపంచ రాజకీయాలలో పెద్ద ప్రాముఖ్యత లేని దేశమే కావచ్చు. విస్తీర్ణంలో గాని, జనాభాలో గాని అది మన రాష్ట్రాల కన్న, జిల్లాల కన్న చిన్నదే కావచ్చు. కాని ఒక్క ప్రకృతి విలయంతో అక్కడి జనాభాలో మూడు శాతం తుడుచిపెట్టుకుపోయిన మహా విషాద సమయంలో ఆ దేశం గురించి ఆలోచించవలసి … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

కొరతలేని దారిద్ర్య కొలతలు

మన దేశంలో పేదలు ఉన్నారా, లేరా? ఉంటే ఎంతమంది ఉండవచ్చు? అసలు పేద అంటే నిర్వచనం ఏమిటి? పేదలు ఎంతమంది ఉన్నారో ఎట్లా లెక్కపెట్టాలి? ప్రతిక్షణం ఎక్కడ చూసినా కనీస అవసరాలు కూడ తీరని, చాలీచాలని బతుకులీడుస్తున్న కోట్లాది మంది ప్రజలతో పేదరికం సర్వాంతర్యామిగా కనబడుతూనే ఉంటుంది గనుక మామూలు మనుషులకు ఈ ప్రశ్నలు రాకపోవచ్చు. … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 3 Comments

ధరల గురించి ధరాధిపతుల అబద్ధాలు

ఫిబ్రవరి 23, 2010, ఈభూమి కోసం తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని ఒక పెద్దమనిషి జవాబిచ్చాడని మనందరికీ తెలిసిన సామెత. పొంతనలేని అబద్ధాలు చెప్పే వ్యవహారాన్ని సూచించడానికి ప్రాచీన వివేకం ఈ నుడికారాన్ని తయారు చేసింది. దూడగడ్డికోసం ఎక్కవలసింది తాటిచెట్టు కాదని, అక్కడ గడ్డి దొరకదని, ఆ రెండిటికీ సంబంధం లేదని ప్రతి … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu | 2 Comments

జనం మాయ, లాభమే సత్యం ‘వేదాంత’ సారమింతేనయా

(ఈభూమి మాసపత్రిక ఏప్రిల్ 2010 సంచిక కోసం..) ‘మాయంటావా? అంతా మిథ్యంటావా? నా ముద్దుల వేదాంతీ! ఏమంటావు? మరఫిరంగి, విషవాయువు

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment