Archives
Visitors
- 65,572 hits
When
August 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Themes
Category Archives: Ee Bhoomi
రాజపక్ష రక్తపిపాస
(ఈభూమి మాసపత్రిక, మార్చ్ 2010 కోసం) తమ తమిళ ఈలం ఆకాంక్షలు అతి దుర్మార్గంగా అణచివేతకు, జాతి హననానికి గురయిన తర్వాత ఆశోపహత స్థితిలో ఉన్న శ్రీలంక తమిళులు తమను ఎవరు పాలిస్తే బాగుండునని కోరుకుంటున్నారు? తోడేళ్ళమంద కకావికలు చేసివెళ్లిన తర్వాత రెండు తోడేళ్లు, తమలో ఎవరో ఒకరిని ప్రతినిధిగా ఎన్నుకొమ్మని వస్తే రక్తసిక్తమయిన, క్షతగాత్రమయిన … Continue reading
Posted in వ్యాసాలు, Ee Bhoomi
Leave a comment
ప్రత్యేక దోపిడీ మండలాలకు ఐదేళ్లు
భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం అమలులోకి వచ్చి ఈ మే 11 కి సరిగ్గా ఐదు సంవత్సరాలు నిండుతాయి. అంతకు చాల ముందు నుంచే వేరు వేరు రూపాలలో, పేర్లతో ఇటువంటి ప్రత్యేక వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, పన్ను-రహిత, ఎగుమతి-ప్రధాన మండలాలు కొనసాగుతున్నప్పటికీ, 2005 నుంచి అమలులోకి వచ్చిన, స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ … Continue reading
Posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu
4 Comments
బాలగోపాల్ సాహిత్య వ్యక్తిత్వం
(అక్టోబర్ 16, 2009 ఈభూమి మాసపత్రిక ) బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర ఆలోచనాచరణశీలి కె. బాలగోపాల్ తెలుగు సామాజిక జీవనంలో అనేక రంగాలకు అందించిన కానుకల గురించి ఎందరో గుర్తు చేసుకుంటున్నారు. ఆయన వ్యక్తిత్వంలో పౌరహక్కుల కృషికి, తాత్విక, రాజకీయార్థిక, సామాజిక రంగాలలో మేధోకృషికి ఎంత స్థానం ఉందో సాహిత్యానికి కూడ అంత స్థానం ఉంది. … Continue reading
Posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu
Leave a comment
అమెరికా అధినేత శాంతిదూతేనా?
అమెరికా అధ్యక్షుడు బారక్ హుసేన్ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 9 న చేసిన ప్రకటన ఎంతమందికి సంతోషం కలిగించిందో చెప్పలేము గాని అంతకన్న ఎక్కువమందికి విచారాన్నీ, ఇంకా ఎక్కువమందికి ఆశ్చర్యాన్నీ కలిగించి ఉంటుంది. తనకు ఈ బహుమానం ప్రకటించడం తనను కూడ ఆశ్చర్య పరచిందనీ, తాను అందుకు … Continue reading
Posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu
3 Comments
ఇరుగుపొరుగుతో ఎందుకీ యుద్ధోత్సాహం?
ఇరుగుపొరుగుదేశాలతో యుద్ధం జరపాలని నిర్ణయాలు తీసుకునేవాళ్లు, యుద్ధం జరగాలని కోరుకునేవాళ్లు, యుద్ధానికి ఆయుధ సంపత్తి సమకూర్చేవాళ్లు, యుద్ధాన్ని సమర్థిస్తూ, యుద్ధానికి కారణాలు చూపిస్తూ వాదనలు చేసేవాళ్ళు చాలమందే ఉంటారు. కాని వాళ్లు ఎప్పుడూ ఎక్కడా ఏయుద్ధంలోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. వాళ్లో, వాళ్ల కుటుంబ సభ్యులో మరణించడం గురించీ, నష్టపోవడం గురించీ ప్రశ్నించవలసిన అవసరమే లేదు.
Posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu
7 Comments
రాజకీయ చదరంగంలో బలోచీల స్వేచ్ఛాకాంక్ష
ఇరుగుపొరుగు దేశాల ప్రభుత్వాధినేతలిద్దరు విడుదలచేసిన సంయుక్త ప్రకటనలోని పదహారు పదాల చిన్న వాక్యం ఒకటి వారాల తరబడి చర్చకూ రచ్చకూ పార్లమెంటు సమావేశాల వాయిదాలకూ ఉద్రిక్తతలకూ దారి తీయగలదా? ఆ రెండు దేశాల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నప్పుడు అది సాధ్యం కావచ్చు. లేదా ఆ రెండు దేశాల నాయకులూ తమ ప్రజలు … Continue reading
Posted in Ee Bhoomi, Telugu
Leave a comment
రాజపక్షె రక్తసిక్త ప్రవచనాలు
విరగబూసిన ఆపిల్ చెట్టు సౌందర్యానికీ ఇళ్లకు తారుపూసే వాడి ఉపన్యాసాల బీభత్సానికీ మధ్య నా హృదయం లోలోపల ఘర్షణ కాని ఆ ఉపన్యాసాలే నాచేత కవిత్వం రాయిస్తాయి అన్నాడు జర్మన్ మహాకవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. నాజీల దుర్మార్గాల మీద రాసిన కవిత్వంలో ఎన్నోచోట్ల హిట్లర్ కు పర్యాయపదంగా ‘ఇళ్లకు తారుపూసేవాడు’ అని వాడేవాడు బ్రెహ్ట్. ఆ … Continue reading