Archives
Visitors
- 66,483 hits
When
February 2023 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Themes
Category Archives: Veekshanam
ఆలోచనల గూటికి పుల్లా పుడకా
వీక్షణం జూలై2012 సంచికకోసం సమాజంలోనూ, పుస్తకాలలోనూ, పత్రికలలోనూ, ఇతర ప్రచార సాధనాలలోనూ ఎన్నెన్నో తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన విషయాలు ఉన్నప్పటికీ, వెలువడుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఎత్తిచూపకపోవడం వల్ల వెలుగులోకి రాకుండా, ఆలోచనాపరుల దృష్టికి రాకుండా పోతున్నాయి. అటువంటి తెలుసుకోవలసిన విషయాలను మా దృష్టికి వచ్చినంతవరకు సేకరించి అందించడం ఈ శీర్షిక లక్ష్యం. ప్రజల అవగాహనల గూడును సుస్థిరంగా నిర్మించడానికే ఈ పుల్లా … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
1 Comment
యాన్ మిర్డాల్ తో ఇష్టాగోష్ఠి
వీక్షణం ఏప్రిల్ 2012 సంచికకోసం యాన్ (ఇంగ్లిష్ లో జె ఎ ఎన్ అని రాస్తారు గాని స్వీడిష్ లో యాన్ అని ఉచ్చరిస్తారు) మిర్డాల్ భారత ప్రజలకు చిరకాల మిత్రుడు. స్వీడన్ లోని స్టాక్ హోం లో 1927లో పుట్టిన యాన్ మిర్డాల్ యువకుడిగా నాజీ వ్యతిరేక యువజన సంఘాల సభ్యుడిగా, మార్క్సిస్టుగా మారి … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
గ్రామాల అధ్యయనాల చరిత్ర – 2
వీక్షణం ఏప్రిల్ 2012 సంచిక కోసం ఆధునిక కాలంలో జరిగిన గ్రామ అధ్యయనాలలో ప్రధానమైనవి గ్రామ కైఫియత్తులు. బ్రిటిష్ పాలనా కాలంలో తయారయిన గ్రామ కైఫియత్తులలో ఎక్కువ భాగం మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు భాషా ప్రాంతాలలో జరిగినవే. ఈ గ్రామ కైఫియత్తుల రచన శాస్త్రీయ ప్రమాణాలను పూర్తిగా సంతరించుకోకపోయినా, లోపభూయిష్టంగానే ఉన్నా, గ్రామాల అధ్యయనాల చరిత్రలో … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
గ్రామాల అధ్యయనం ఎందుకు?
వీక్షణం ఫిబ్రవరి 2012 సంచిక కోసం ఇవాళ భారత సమాజ స్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. అత్యధిక సంఖ్యాక ప్రజల జీవనం ఉండవలసినట్టుగా లేదు. కోట్లాది ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. విజ్ఞాన, వినోద అవసరాలు ఎంతో కొంత తీరినట్టు కనబడుతున్నా ఆరోగ్యకరమైన పద్ధతిలో తీరడం లేదు. విజ్ఞానం, వినోదం పేరిట వికృతమైన, అసహజమైన, సమాజవ్యతిరేకమైన … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
ఆలోచనల గూటికి పుల్లా పుడకా
వీక్షణం ఫిబ్రవరి 2012 సంచిక కోసం సమాజంలోనూ, పుస్తకాలలోనూ, పత్రికలలోనూ, ఇతర ప్రచార సాధనాలలోనూ ఎన్నెన్నో తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన విషయాలు ఉన్నప్పటికీ, వెలువడుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఎత్తిచూపకపోవడం వల్ల వెలుగులోకి రాకుండా, ఆలోచనాపరుల దృష్టికి రాకుండా పోతున్నాయి. అటువంటి తెలుసుకోవలసిన విషయాలను మా దృష్టికి వచ్చినంతవరకు సేకరించి అందించడం ఈ శీర్షిక లక్ష్యం. ప్రజల అవగాహనల గూడును … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
1 Comment
ప్రజా ఉద్యమాలు – పాలకుల స్పందన
వీక్షణం జనవరి 2012 సంచిక కోసం ఇవాళ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక ప్రజాసమూహం, ఏదో ఒక సమస్య మీద ఆందోళనకు దిగకుండా క్షణం కూడ గడవడం లేదు. ఏ రోజున ఏ క్షణాన పరిశీలించినా దేశ జనాభాలో అత్యధికులు ఏదో ఒక సమస్యపై ఆందోళన చెందుతూ ఉండడం, వారిలో కొందరైనా ఆ … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
2 Comments
సకల జనుల సమ్మెను ఎలా చూడాలి?
వీక్షణం నవంబర్ 2011 సంచిక కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక కీలకమైన ఘట్టంగా సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్ 13న మొదలయి నలభై రెండు రోజులపాటు కొనసాగి అక్టోబర్ 24న ప్రభుత్వానికీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలకూ మధ్య కుదిరిన ఒప్పందంతో ఆగిపోయింది. మొత్తం నలభై రెండు రోజుల … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
ప్రజాభిప్రాయ సేకరణా? సంహరణా?
వీక్షణం జూన్ 2011 కొరకు ప్రభుత్వం గాని, ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు గాని ఎక్కడైనా “అభివృద్ధి పథకాలు” చేపట్టేటప్పుడు ఆ పథకాలు ఏ ప్రాంత ప్రజల జీవితంపై, ఉపాధిపై, వనరులపై, పర్యావరణంపై ప్రభావం వేసే అవకాశం ఉందో ఆ ప్రజల అభిప్రాయాలు సేకరించి, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా పథకాలలో మార్పులు, చేర్పులు చేయాలని … Continue reading
Posted in వ్యాసాలు, Telugu, Veekshanam
Leave a comment
వీక్షణం – మే 2011 సంపాదకీయం
దేవుడి క్షేమం కోరే భక్తులు, ఆస్తుల పంపకంలో దేవుడు! పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రశాంతి నిలయంలో మార్చ్ 28న మొదలైన అతి విచిత్రమైన, హాస్యాస్పదమైన నాటకం, చిట్టచివరికి, ఎట్టకేలకు ఏప్రిల్ 24 ఉదయం ముగిసింది. ఎప్పుడో మరణించిన మనిషి మరణవార్త ఆస్తుల లెక్కలు, పంపకాలు అన్నీ పూర్తయ్యాకనే బయటపడింది. తనను తాను భగవంతుడిగా, అవతారంగా అభివర్ణించుకున్న మనిషి … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
వీక్షణం – ఏప్రిల్ 2011 సంపాదకీయం
మిలియన్ మార్చ్, విధ్వంసం, ఎనిమిదో అధ్యాయం… రాష్ట్రంలో ప్రజల సమస్యలు నానాటికీ తీవ్రతరమవుతుంటే, పాలకులు, రాజకీయ వ్యవస్థ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నాయి. పరిష్కరించగలిగిన సమస్యలను కూడ నానబెడుతున్నాయి. తమ సొంత ముఠా తగాదాలతో, ఆస్తుల లెక్కలలో మునిగితేలుతున్నాయి. ఇక్కడ సాగుతున్న పాలనకూ, పాలక విధానాలకూ, పాలకులకూ ప్రజల సమస్యలతో, ఆకాంక్షలతో, ఆందోళనలతో ఎంతమాత్రం … Continue reading
Posted in వ్యాసాలు, Telugu, Veekshanam
Leave a comment