Category Archives: Telugu

Telugu

అసలు నీటి కోసమేనా ఈ వివాదాలు?

నవ తెలంగాణ దినపత్రిక ఆగస్ట్ 4, 2021 కోసం – తెలంగాణార్థం కొద్ది నెలలుగా జల వివాదాలు అనే పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీచులాటలు, ఖండన మండనలు జరుగుతున్నాయి. శ్ర్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు టిఎంసి ల నీటిని రాయలసీమకు తీసుకుపోయే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే మొదటి … Continue reading

Posted in Telugu | Leave a comment

మహాప్రస్థానం మహాప్రచురణ – ఒక ఉత్సవ సందర్భం

శ్రీశ్రీ విశ్వేశ్వరరావు ఆలోచనాచరణతో వెలువడిన మహాప్రస్థానం మహా ప్రచురణ నిజంగా తెలుగు సమాజమూ సాహిత్యలోకమూ జరుపుకోవలసిన ఒక ఉజ్వల ఉత్సవ సందర్భం. నిన్న ఉదయం ఆ పుస్తకం నా చేతికి అందగానే నా సంతోషం మీతో పంచుకున్నాను. నిన్నంతా ఆ పుస్తకంతోనే గడిచింది. ఇవాళ విశ్వేశ్వరరావు గారిని కలిశాను. మహాప్రస్థానం మహా ప్రతిలో ప్రతి పేజీనీ … Continue reading

Posted in Telugu | Leave a comment

హంతక అసహనం – దభోల్కర్ నుంచి రోహిత్ దాకా

సంఘ్ పరివార్ ఫాసిజానికీ, హంతక అసహనానికీ మరొక స్వతంత్ర ఆలోచనాపరుడు బలయ్యాడు. సంఘ్ పరివార్ లో భాగమైన భారతీయ జనతా పార్టీ, అందులోనూ గుజరాత్ నరమేధపు నెత్తురంటిన చేతుల నరేంద్ర మోడీ, కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత పెట్రేగి పోతున్న హిందూ మతోన్మాద శక్తుల దాడులలో బలి అయిపోయిన జాబితాలో మరొక పేరుగా రోహిత్ వేముల … Continue reading

Posted in Telugu, Veekshanam | Tagged , | Leave a comment

2012 in review

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog. Here’s an excerpt: 600 people reached the top of Mt. Everest in 2012. This blog got about 6,000 views in 2012. If every person who reached the … Continue reading

Posted in Telugu | Leave a comment

యాభై ఏళ్లు కనుమరుగై దొరికిన మావో రచన

వీక్షణం అక్టోబర్ 2012 సంచిక కోసం నవ జనచైనా నిర్మాత మావో సే టుంగ్ విప్లవోద్యమ నిర్మాణంలో భాగంగా ఎన్నో ప్రాంతాలలో గ్రామ అధ్యయనాలు జరిపి దాదాపు ప్రతి అధ్యయనం మీద నివేదికలు తయారు చేశారు. ఆయన సైద్ధాంతిక, రాజకీయ, ఆర్థిక, సైనిక, సాంస్కృతిక రంగాల గురించి విస్తృతంగా రాసిన వందలాది వ్యాసాలలో ఎన్నోచోట్ల వ్యవసాయ, … Continue reading

Posted in Telugu, Veekshanam | 1 Comment

తెలంగాణ నవల – విప్లవోద్యమం

సామాజిక సంచలనాలు సాహిత్యానికి ముడిసరుకును అందించడం, సాహిత్యంలో వస్తుశిల్పాల  విస్తరణకూ అభివృద్ధికీ దోహదం చేయడం, తిరిగి ఆ సాహిత్యరచనలు సామాజిక సంచలనాలకు ప్రేరణగా నిలవడం, ఈ పరస్పర ప్రభావాల, అన్యోన్య చర్య-ప్రతిచర్యల పరిణామం సామాజిక సాహిత్య చరిత్రలో సాధారణమైన విషయమే. ఈ సాధారణ నిర్ధారణకు ఒక ప్రతిఫలనంగా తెలంగాణలో సాగిన విప్లవోద్యమానికీ, తెలంగాణ నవలకూ మధ్యగల … Continue reading

Posted in వ్యాసాలు, Telugu | 3 Comments

రాష్ట్రపతి ఎన్నిక – తెలంగాణ ప్రబోధం

నమస్తే తెలంగాణ కోసం రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవ రెడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వి వి గిరికి వేయమని కాంగ్రెస్ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969లో పిలుపునిచ్చారు. పార్టీ ప్రతినిధిని తిరస్కరించి, అంతరాత్మ ప్రబోధానికి అనుకూలంగా వోటు వెయ్యమని సహచర పార్టీ సభ్యులను … Continue reading

Posted in వ్యాసాలు, Namasthe Telangana, Telugu | Leave a comment

Prajakavi Kaloji National Seminar

Posted in Telugu | Leave a comment

విప్లవ విస్తృతి చిహ్నం కిషన్ జీ

కిషన్ జీ గా సుప్రసిద్ధుడైన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్రనాయకుడు మల్లోజుల కోటేశ్వర రావును పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లా బురిషోల్ అడవులలో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు ఎదురుకాల్పుల పేరిట నవంబర్ 24న కాల్చిచంపాయి. కోటేశ్వర రావు యాభై ఏడు సంవత్సరాల జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాలు విప్లవోద్యమంలో పనిచేశారు. … Continue reading

Posted in Telugu | Leave a comment

A Trip to Nepal – Hope and Despair

It was both an exciting and a disappointing trip to Nepal. Exciting because it was after fifteen years of closely watching the ongoing people’s movement there and writing and speaking about that revolutionary upheaval in my own language.

Posted in Telugu | Leave a comment