About
N. Venugopal (1961), a trained economist is also a poet, literary critic, translator, journalist, public speaker and commentator on social, political and economic issues. He is a popular columnist who contributed to Andhra Jyoti, Andhra Patrika, Andhra Prabha, Surya, Udayam, Vaarta Telugu dailies as well as Prajatantra weekly. He has more than a dozen original books and a similar number of translated books to his credit.
రచనలు
పుస్తకాలు
సమాచార సామ్రాజ్యవాదం – రాజకీయార్థిక వ్యాసం – 1992
కల్లోల కాలంలో మేధావులు – చర్చా వ్యాసం – 1999
అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ – రాజకీయార్థిక వ్యాసాలు – 1999
కథా సందర్భం – సాహిత్య విమర్శ వ్యాసాలు – 2000
కడలి తరగ – కళా సాహిత్య అన్వేషణ వ్యాసాలు – 2001
పావురం – కవిత్వం – 2002
ప్రజల మనిషి (వట్టికోట ఆళ్వారుస్వామి నవల సంక్షిప్తీకరణ)- 2003
తెలంగాణ నుంచి తెలంగాణ దాక – రాజకీయార్థిక చారిత్రక వ్యాసాలు – 2004
విచ్ఛిన్నమవుతున్న వ్యక్తిత్వం – పోస్ట్ మాడర్నిజం – వ్యాసాలు – 2005
సార్థక జీవనం – వట్టికోట ఆళ్వారుస్వామి జీవిత చరిత్ర (సంగిశెట్టి శ్రీనివాస్ తో కలిసి) – 2006
నవలాసమయం – సాహిత్య విమర్శ వ్యాసాలు – 2006
Fifty Years of Andhra Pradesh 1956 – 2006 (co-editor) – 2006
రాబందునీడ – అమెరికా రాజకీయార్థిక విధానాలపై వ్యాసాలు – 2007
కళ్లముందరి చరిత్ర – విప్లవోద్యమ చరిత్ర వ్యాసాలు – 2008
పరిచయాలు – స్మృతి వ్యాసాలు – 2009
Telangana – The State of Affairs (co-editor) – 2009
అనువాదాలు
మార్క్సిజం, లెనినిజం – మన సూక్ష్మదర్శినీ దూరదర్శినీ – 1981
అసంఘటిత పోరాటాలు – 1983
అప్రకటిత అంతర్యుద్ధం – 1983
మా కథ – 1983, 2003
ఉదయ గీతిక – 1985, 2003
రైలుబడి -1989
విచ్ఛిన్నమౌతున్న వ్యక్తిత్వం – 1991
అనామకుడు -1993
భారతకథలు – 1993
మావో కవితలు – 1993
చీకటి పాట – 1995 (సి.వనజతో పాటు)
పెద్ద మనుషులు – 1996
మూడో మార్గం – 2000
ఆర్థికశాస్త్రవేత్తగా మార్క్స్ – 2004
బర్బరత్వపు సామ్రాజ్యం – 2005
Like this:
Like Loading...
Dear Venugopal, we are from karimnagar.info we request your peromission and approval to use some of the articles on Telangana Issues from this website, we will publish these with your name and source link to this blog. Please let us know your expression.
Reagards
Team Karimnagar.info
Com.Venugopal garu,
congratulations sir,
Sudarsan
Rajahmundry
Cell: 98480 96374
anna !
kadalitharanga bagunde….
Dear Venu
I
I think it is necessary to list out your essays or articles on Marxist Philosophy which helps the activists and those who are interested in politics.
Prof.S.Seshaiah