Daily Archives: June 26, 2010

తెలంగాణ ఉద్యమ పురోగతిలో విద్యార్థుల పాత్ర

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నవంబర్ 29 నుంచి ఒక కీలకదశలోకి ప్రవేశించి డిసెంబర్ 9 కేంద్రప్రభుత్వ ప్రకటనతో దాదాపు విజయాన్ని సాధించింది. ఆ విజయాన్ని వమ్ముచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు, అన్ని రాజకీయ పక్షాలు అనేక రకాల కుట్రలు పన్నుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి, వాయిదావేయించడానికి అత్యంత … Continue reading

Posted in వ్యాసాలు, Telangana | 3 Comments