Daily Archives: June 7, 2010

కాలంతో నడిచి, కాలాన్ని నడిపించిన శ్రీశ్రీ

ఎవరి శతజయంతి అయినా వారి కృషిని మననం చేసుకోవడానికీ, ఆ కృషిలోని అనుకూల, ప్రతికూల అంశాలను నిష్పాక్షికంగా మదింపు వేసి, దానినుంచి పాఠాలు గ్రహించడానికీ ఒక సందర్భం కావాలి, సాధారణంగా అవుతుంది. కాని ప్రపంచానికంతా వర్తించే సూత్రాలు కొన్ని తెలుగు సమాజానికి వర్తించవు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని ‘అవతలివాళ్లు’ అన్నారు గనుకనే కాదనడం అలవాటు చేసుకున్న … Continue reading

Posted in వ్యాసాలు, Telugu | 1 Comment