Monthly Archives: October 2010

అత్యవసరమైనదీ కొత్తచూపు

ఆర్ ఎస్ రావు గారి తెలుగు రచనలన్నీ ఒక్కచోటికి తేవాలనే చిరకాలపు కల ఇప్పుడు నెరవేరుతోంది. ఏ అంశం గురించి అయినా వాస్తవాల మీద ఆధారపడిన సునిశితమైన పరిశోధన చేయడం, సాధారణంగా ఇతర పరిశీలకులకు తట్టని కొత్త ప్రశ్నలు రేకెత్తించడం, ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో కొత్త ఆలోచనలు ప్రేరేపించే విశ్లేషణ చేయడం, ఆ … Continue reading

Posted in వ్యాసాలు, Telugu | 4 Comments

తర్కం లోపించిన తీర్పు

భారత న్యాయవ్యవస్థ వెలువరించిన తీర్పులలో అన్యాయమైనవీ, చట్టనిబంధనలను వక్రీకిరించినవీ, తమ పరిధిని అతిక్రమించినవీ ఎన్నో ఉన్నాయి. కింది కోర్టులు అటువంటి అన్యాయమైన తీర్పులు ఇచ్చినప్పుడు పై కోర్టులు సవరించిన సందర్భాలు కూడ ఎన్నో ఉన్నాయి. మరణశిక్షతో సహా కింది కోర్టులు వేసిన ఎన్నో శిక్షలను పై కోర్టులు కొట్టివేసిన సందర్భాలకు కూడ లెక్కలేదు.

Posted in Andhra Jyothy, వ్యాసాలు | 16 Comments

తిండిగింజలు వ్యర్థమయ్యే పందికొక్కుల రాజ్యం

ఈభూమి అక్టోబర్ 2010 సంచిక కోసం ఆకలిగొన్నవారికి కావలసిన తిండి దొరకక చనిపోవడం, దొరల గుమ్ముల్లో, గరిసెల్లో తిండిగింజలు ముక్కిపోవడం, పందికొక్కులకు ఆహారం కావడం చాలమందికి చాల సంవత్సరాలుగా తెలిసిన కథే. ‘అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ డెబ్బై సంవత్సరాల కింద రాసినది ఆ స్థితి గురించే. ఆరోజుల్లో ఆ … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 6 Comments