Daily Archives: August 31, 2006

ఇంత అజ్ఞానంతో చర్చ సాగేనా?

మన రాజకీయ వ్యవస్థలో వివాదాలలో మొట్టమొదట అంతమైపోయేది సత్యం. ప్రత్యర్థులు అతిశయోక్తులతో, అబద్ధాలతో, అర్ధ సత్యాలతో, వక్రీకరణలతో హోరాహోరీ పోరాడుకునేటప్పుడు ఆ సంరంభంలో సత్యం వేదిక మీద నుంచి చల్లగా జారుకుంటుంది. కానీ ఈ పద్ధతి మతావేశాల ఘర్షణకు సరిపోతుందేమో గానీ ప్రజాస్వామ్యానికి సరిపోదు. ప్రజాస్వామ్యానికి ఉన్న అనేక నిర్వచనాలలో సంపూర్ణ సమాచారంతో జరిగే చర్చ … Continue reading

Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam | Leave a comment